పంట పండించడం ఒకేతైతే దానిని కాపాడుకోవడం రైతులకు పెద్ద సమస్యల మారింది. ఏదైనా కొంచెం గిట్టుబాటు ధర ఎక్కువ ఉన్న పంటను పండిస్తే చాలు దానిని దొంగలు దోచుకెళ్తుతున్నారు. దీని కారణంగా పడిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. మొన్నటి వరకు టమాటా కొండెక్కి కూర్చోవడంతో రైతులు దానిని కాపాడేందుకు గన్ లతో పాహారా కాసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పహిల్వాన్లను పెట్టి గస్తీ కూడా కాయించారు. అయినా చాలా చోట్ల టమాటాల దొంగతనాలు జరిగాయి. ప్రస్తుతం…