సంక్రాంతి సీజన్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కడా లేని జోష్ వస్తుంది. లాంగ్ లీవ్స్, ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండడం కలెక్షన్స్ కి మంచి బూస్ట్ ఇస్తాయి. ఈ సీజన్ లో ఒక యావరేజ్ సినిమా పడినా కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజులో ఉంటాయి. అందుకే సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. 2024 సంక్రాంతి సీజన్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ వచ్చాయి…