Today Business Headlines 13-04-23: సెబీకి ఇకపై కొత్త లోగో: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. కొత్త లోగోను ఆవిష్కరించింది. పెట్టుబడి మార్కెట్లను నియంత్రించే ఈ సంస్థ ఏర్పాటై నిన్న బుధవారంతో 35 ఏళ్లు పూర్తయింది. వ్యవస్థాపక
దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త లోగోను రూపొందించారు.