ఒక మంచి ఉద్యోగం కోసం ఆశగా అప్లై చేసుకొని ఇంటర్వ్యూ అయిన తరువాత యు ఆర్ సెలెక్టడ్ అని మొయిల్ వచ్చే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా. అయితే ఆ కంపెనీ నుంచే మొయిల్ వచ్చి కానీ దానిలో మీరు అప్లై చేసుకున్న జాబ్ కు కాకుండా చాలా తక్కువ జాబ్ కు సెలక్ట్ అయినట్లు వస్తే అప్పటి వరకు పడిన ఆనందం ఆవిరైపోతుంది కదా. సరిగ్గా అలాగే జరిగింది ఓ యువకుడికి.…