హిందీతో పాటు మరాఠీలోనూ పలు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు రమేశ్ డియో (93) అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 1926 జనవరి 30వ తేదీ రమేశ్ డియో మహారాష్ట్ర లోని అమరావతిలో జన్మించారు. ఐదు దశబ్దాల కెరీర్ లో హిందీ, మరాఠీలో పలు చిత్రాలలో నటించారు. Read Also : తలైవా…