Ashtadigbandanam Director Baba Pr Producer Manoj Kumar Interview: బాబా పి.ఆర్. దర్శకత్వంలో ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ సమర్పణలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించిన ‘అష్టదిగ్బంధనం’ ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, విషిక జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ‘అష్టదిగ్బంధనం’ దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్, మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ముందుగా అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్ టైటిల్ కదా..…