MG Hector Plus: MG మోటార్ ఇండియా తన MG హెక్టర్ ప్లస్ శ్రేణిలో రెండు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. కంపెనీ ప్రారంభ ధరను రూ.19.72 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా తెలిపింది. సెలెక్ట్ ప్రో పెట్రోల్ CVT, స్మార్ట్ ప్రో డీజిల్ MT పేరుతో ఈ రెండు వేరియంట్‌లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ. 19.72 లక్షలు, రూ. 20.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ రెండు కొత్త వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి చూస్తే..…