కమెడియన్ సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ మూవీతో సోనీ లివ్ ఓటీటీ సంస్థ తెలుగు సినిమాలకు శ్రీకారం చుట్టింది. వినోద ప్రధానమైన ఆ చిత్రం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు యూత్ ను టార్గెట్ చేస్తూ, రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎరోటిక్ మూవీ ‘ప్రియురాలు’ను 17వ తేదీ నుండి స్�