Priyanka Jain Latest Youtube video goes Viral in Social Media: బిగ్బాస్ సీజన్ సెవెన్ తెలుగు లో హాట్ టాపిక్ అయిన కంటెస్టెంట్స్ లో మొదటి వరుసలో వినిపించే పేరు ప్రియాంక జైన్. నిజానికి మార్వాడి కుటుంబానికి చెందిన ఆమె నటన మీద ఆసక్తితో సీరియల్స్ లో నటిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా సినీ అవకాశాలు కూడా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఆమె హీరోయిన్గా ఒకటి రెండు సినిమాలు…