Priyanka Chopra Birthday Special : దక్షిణాది చిత్రాలతోనే ప్రియాంక చోప్రా అభినయ పర్వం ప్రారంభం కావడం విశేషం! తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘తమిళన్’ చిత్రంతో ప్రియాంక తొలిసారి తెరపై తళుక్కుమంది. అంతకు ముందే తెలుగు చిత్రం ‘అపురూపం’లో ప్రియాంక నాయికగా నటించింది. కానీ, ఆ సినిమా ఇప్పటి దాకా వెలుగు చూడలేదు. ఆ తరువాతే ఉత్తరాదిన హిందీలో తనదైన బాణీ పలికించింది ప్రియాంక. నేడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సంపాదించి సక్సెస్ రూటులో సాగిపోతోంది.…