కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఈ చిత్రాన్ని జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ఈ చిత్రంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టును నాగ్ స్వయంగా నిర్మించనున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ రొమాంటిక్ ఫాంటసీ…