సాధారణంగా హీరోయిన్లు తమ లవ్ లైఫ్ గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ మాత్రం తన రిలేషన్‌షిప్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియ.. గత పదేళ్లుగా రాజ్‌వేల్ అనే వ్యక్తితో ప్రేమిలో ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ వస్తున్న వార్తలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. Also Read : Arijit Singh :…