దగ్గుబాటి రానా తొలి చిత్రం లీడర్తో తెలుగువారి ముందుకొచ్చింది ప్రియా ఆనంద్. అలానే గత యేడాది ఓటీటీలో విడుదలైన నిన్నిలా నిన్నిలాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశోక్ సెల్వన్. వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషించిన షార్ట్ ఫిల్మ్ మాయ. 2017లో రూపుదిద్దుకున్న ఈ లఘు చిత్రానికి అంతర్జాతీయంగా మంచి గుర్�