Home
Privacy
Privacy News
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
LG స్మార్ట్ఫోన్లు, టీవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో, ఎల్జి (LG) స్మార్ట్ టీవీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఒక కొత్త నివేదిక యూజర్ల ప్రైవసీపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. టెక్ రీసెర్చర్లు నుంచి సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అందించిన వివరాల ప్రకారం.. కొన్ని ఎల్జి టీవీలు హోమ్ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఇతర డివైజెస్‌ను గుర్తించగలవని తేలింది. అంతేకాకుండా, ఒక సెక్యూరిటీ లొసుగు కారణంగా టీవీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, స్టాండ్‌బై… -
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
Unused Apps: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్లోడ్ చేయడం, వాటిని వాడటం మనకు అలవాటు. అయితే, నెలల తరబడి ఓపెన్ కూడా చేయకుండా ఫోన్లో అలాగే ఉంచేసిన యాప్‌ల వల్ల మీ ప్రైవసీతో పాటు ఫోన్ సెక్యూరిటీ సైతం ప్రమాదంలో పడుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఏదో ఒకరోజు అవసరం వచ్చి డౌన్లోడ్ చేసుకొని, ఆ తర్వాత మర్చిపోయిన యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి మీ కెమెరా,… -
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
మనం ప్రతిరోజూ పొద్దున లేచింది మొదలు ఎన్నో ఫార్వార్డెడ్ మెసేజ్‌లను చూస్తుంటాం. కానీ, అసలు ఆ మెసేజ్ ఎక్కడ పుట్టింది? దాన్ని మొదట సృష్టించిన మేధావి ఎవరు? అనేది ఎప్పటికీ మిస్టరీనే. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ, ఫార్వార్డింగ్ మెసేజ్‌లలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి మెటా యాజమాన్యం సిద్ధమవుతోంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్ సోషల్ మీడియా ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఫీచర్ వెనుక ఉన్న అసలు కథేంటి? ప్రస్తుతం మనకు… -
WhatsApp: వాట్సాప్ ప్రైవసీపై మరో వివాదం.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. మెటా క్లారిటీ.!
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ప్రైవసీకి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వాట్సాప్ తన యూజర్ల మెసేజ్‌లను రహస్యంగా చదువుతోందని అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా కొత్త చర్చకు దారితీసింది. దీనిపై టెక్ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్, తాము అందించే ప్రతి మెసేజ్… -
Siriలోకి Gemini పవర్.. Googleతో Apple భారీ AI ఒప్పందం.!
టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు దిగ్గజ సంస్థలు ఆపిల్ (Apple) , గూగుల్ (Google) చేతులు కలిపాయి. తన ఐఫోన్ వినియోగదారులకు అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సేవలను అందించడమే లక్ష్యంగా, ఆపిల్ తన తదుపరి తరం ‘సిరి’ (Siri) , ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్ల కోసం గూగుల్ జెమిని (Gemini) మోడళ్లను ఉపయోగించుకునేలా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. సిరి సరికొత్త అవతారం చాలా కాలంగా ఆపిల్ వినియోగదారులు సిరి సామర్థ్యాలపై అసంతృప్తిగా ఉన్న… -
Whatsapp Update: క్రేజీ ఫీచర్లతో భారీ అప్డేట్కు సిద్దమైన వాట్సాప్
Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్‌గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్‌లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్డేట్స్లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్… -
Ear Print: చేతులు, కళ్లే కాదు.. ఇక నుంచి చెవి ద్వారా కూడా..
ప్రతి వ్యక్తి గుర్తింపును నిర్ధారించడం నేటి అతిపెద్ద అవసరం. ఇప్పటి వరకు ఆధార్ కార్డు బయోమెట్రిక్ గుర్తింపు దీన్ని సులభతరం చేసింది. ఇందులో కళ్ల కనుపాప, వేలిముద్ర, ముఖ ఛాయాచిత్రం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో, ఇది ఒక వ్యక్తి గోప్యతను కూడా ఉల్లంఘిస్తుంది.
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!