రొటీన్ రొమాంటిక్ మూవీస్ తీసినంత ఈజీ కాదు చారిత్రక చిత్రాలు రూపొందించటం. పైగా అందులో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చూపించబోతున్నప్పుడు… సదరు బయోపిక్ మరింత భయభక్తులతో తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘పృథ్వీరాజ్’ సినిమా సంకల్పించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి కూడా రాజకీయ సెగ తప్పటం లేదు! ఆ మధ్య కర్ణి సేన వార్నింగ్ ఇస్తే ఇప్పుడు అఖిల భారత క్షత్రియ మహాసభ రంగంలోకి దిగింది… పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్ పుత్ లు ఎంతో గౌరవించే…