Amazon Great Republic Day Sale 2026: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 22న ముగియబోతోంది. ఈ సేల్ జనవరి 16న ప్రారంభమై, భారత రిపబ్లిక్ డే సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగింది. ఈ సేల్‌లో షాపర్లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్‌లయన్స్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.