AMB Banglore: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ మల్టీప్లెక్స్ (AMB Cinemas) ఇప్పుడు బెంగళూరులో అడుగుపెడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతంగా నడుస్తున్న ఈ మల్టీప్లెక్స్, డిసెంబర్ 16వ తేదీన బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్‌ను మహేష్ బాబు ఏసియన్ సంస్థతో (Asian Cinemas) కలిసి ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఈ కొత్త మల్టీప్లెక్స్ డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ ఇప్పటికే…