Preminchoddhu Teaser Released: బేబీ సినిమా కథ తనదేనంటూ మీడియా ముందుకు వచ్చి ఒక్కసారిగా ఫేమస్ అయిన శిరిన్ శ్రీరామ్ ఇప్పుడు ప్రేమించొద్దు అనే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిజానికి ఇదే కథను సాయి రాజేష్ కి చెబితే తనకి మోసం చేసి బేబీ సినిమా చేశాడని ఆరోపించారు శిరిన్ శ్రీరామ్. ఇక ఇప్పుడు శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు’ సినిమాను…