బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పడుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో అమ్మడు ప్రేక్షకుల మనసులను ఏనాడో కొల్లగొట్టింది. ఇక ప్రేమించిన రణవీర్ సింగ్ ని వివాహమాడి అందరి మన్ననలు పొందింది. ఇక తాజాగా ఈ ఇద్దరు భార్యాభర్తలు నిర్మాణ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ’83’ సినిమాకు దీపికా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నది. ఇక ఇటీవల 83 ప్రీమియర్ షో లో దీపికా…