Premalu Movie Available on Aha: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్న మలయాళీ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమలు’. ఈ చిత్రంకు గిరీశ్ ఎడి దర్శకుడు కాగా.. నస్లెన్ కె.గఫూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమలు సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించగా.. దాదాపు రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్…
Premalu OTT Release Date Telugu: చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘ప్రేమలు’.. మాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. గిరీశ్ ఎ.డి. తెరకెక్కించిన ఈ సినిమాలో నస్లెన్ కె.గఫూర్ , మ్యాథ్యూ థామస్ , మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ప్రేమలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 8న తెలుగులో విడుదలైన…