SS Karthikeya Dubbing Malayala Premalu : మలయాళ సినిమాల మీద తెలుగు వారు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను కొంతమంది సినీ ప్రేమికులు అదే భాషలో చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో వర్కౌట్ అవుద్ది అనుకుంటే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు తెలుగులో బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక అలా కాదనుకుంటే…