Premalu 2 Movie getting Ready: ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు వరుస హిట్లుగా నిలిచిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి సినిమాలలో ప్రేమలు సినిమా కూడా ఒకటి. గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లేన్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాదు తర్వాత తెలుగులో కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ ప్రేమలు సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు సినిమా నిర్మాణ…