Abbas: అబ్బాస్.. ఈ పేరు ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ, 90వ దశకంలో ఉన్న యువతను అడగండి.. అబ్బాస్ అంటే ఎవరో.. అతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్తారు. ప్రేమదేశం సినిమా చూసాకా అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మాయిలు.. ఇలాంటి స్నేహితుడు కావాలని అబ్బాయిలు.. అబ్బాస్ కటింగ్ కావాలని స్టూడెంట్స్..