Home
Prem Rakshith
Prem Rakshith News
-
Darling : ప్రభాస్.. ప్రేమ్ రక్షిత్.. రెగ్యులర్ సినిమా కాదు గురు.. ఇది వేరే లేవల్
రెండు రోజుల నుండి టాలీవుడ్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదే రెబెల్ స్టార్ ప్రభాస్, డాన్స్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ కాంబోలో సినిమా. పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ ఒక డాన్స్ మాస్టర్ కు సినిమా ఛాన్స్ అవకాశం ఎలా ఇచ్చాడని ఒకటే డిస్కషన్. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఫిక్స్ అయింది. Also Read… -
English video album: ‘ఐ ఫీల్ యు’ అంటున్న స్ఫూర్తి జితేందర్!
పిన్న వయసులోనే నేపథ్యగాయనిగా గుర్తింపు తెచ్చుకున్న స్ఫూర్తి జితేందర్ ఇప్పుడు 'ఐ ఫీల్ యు' పేరుతో ఇంగ్లీష్ వీడియో ఆల్బమ్ రూపొందించింది. దీని పోస్టర్ ను ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించారు. -
Prem Rakshith: డ్యాన్స్ వేసినవారినే కాదు.. నేర్పించినవారిని కూడా లేపండయ్యా
Prem Rakshith:సాధారణంగా ప్రేక్షకుల ముందుకు ఒక పాటను తీసుకురావడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడతారు. లిరిక్స్, మ్యూజిక్, డ్యాన్స్.. క్యాస్టూమ్స్..డైరెక్షన్.. ఇందులో ఏది తక్కువ అయినా ఆ సాంగ్ ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టే అది ఆస్కార్ లాంటి గొప్ప అవార్డు ను అందుకోగలిగింది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!