Santosh Sobhan Intresting Comments on abhishek maharshi: కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో సంతోష్ శోభన్ ఆసక్తికర సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన నటించిన ‘ప్రేమ్ కుమార్ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ చైతన్య, కృష్ణ తేజ,…