కొత్త భామలను ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడూ ఫస్ట్ లైన్‌లో ఉంటుంది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు ఇక్కడ అమ్మాయిల కన్నా.. ఇతర భాషామణులకు రెడ్ కార్పెట్ వేస్తుంది. అలా ఈ ఏడాదిలో మరో అరవిందం తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇలా వచ్చిన భామ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ చిన్నది.. లక్కీ గాళ్‌గా మారిపోయిది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు.. ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తుంది..? అనేది…