Home
Pre Wedding Shoot
Pre Wedding Shoot News
-
The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే… -
Pre Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్లు వద్దు.. కరపత్రం వైరల్! మీరు కూడా ఓసారి ఆలోచించండి
Proddatur Pre-Wedding Shoot Ban Pamphlet Goes Viral: ఇటీవలి రోజుల్లో ‘ఫ్రీ వెడ్డింగ్ షూట్’ ఓ ట్రెండ్ అయింది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. కొన్ని వీడియోస్‌లో అయితే రొమాన్స్ మరీ ఎక్కువగా ఉంటుంది. దీనిపై… -
Nehru Zoological Park: సరికొత్త రికార్డ్.. 30వేల మందితో సందడిగా నెహ్రూ జూపార్క్
Nehru Zoological Park: హైదరాబాద్ జూపార్క్ కు సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో కిటకిట లాడింది. కూల్ వెదర్.. అందులోనూ వీకెండ్.. ఇంకేముందు బెస్ట్ హాలీడే స్పాట్‌గా.. -
Viral Video : అవసరమా భయ్యా.. -22 డిగ్రీల చలిలో ప్రీ-వెడ్డింగ్ షూట్..!
ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో ఈ మధ్య లైట్స్.. కెమెరా.. ఓవరాక్షన్ చేయడమే పనయింది కొంతమందికి. తాజాగా ప్రాణం మీదకు తెచ్చింది ప్రీ-వెడ్డింగ్ షూట్. ఇందుకు సంబంధించి వీడియో, స్టోరీ ఏంటో ఓ సారి చూద్దాం.. ట్రావెలింగ్ వీడియోస్ తో సోషల్ మీడియాలో బాగా పాపులరైన ఆర్యా వోరా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న ఆమెను కొందరు ఎలివేషన్లొచ్చి బుల్లితెర సూపర్ స్టార్ గా మార్చేశాయి. దేవో కి దేవ్ మహదేవ్ అనే సీరియల్ లో నటించి మరింత పాపులర్… -
Viral Video: నదిలో వధువరుల ప్రీ వెడ్డింగ్ షూట్.. మధ్యలో వచ్చిన అనుకోని అతిథి
ప్రీవెడ్డింగ్ షూట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్న వధువరుల మధ్యలో అనుకోని అతిథి పలకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కాలంలో వివాహంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెళ్లి అనగానే వధువరులు ప్రీ వెడ్డింగ్ షూట్‌కు రెడీ అవుతున్నారు. అంత్యంత అందమైన, ఆకర్షణీయమైన స్థలాలను కోసం దేశం మొత్తం జల్లడపట్టేస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లో కాస్తా వైవిధ్యత కోరుకుంటున్నారు… -
Viral Couple Apology: సీపీ సీవీ ఆనంద్‌ను కలిసి క్షమాపణలు చెప్పిన పోలీసు జంట
పంజాగుట్ట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ ప్రీ వెడ్డింగ్ షూట్‌పై సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి వివాదాన్ని సృష్టించింది. అయితే కొత్తగా పెళ్లయిన పోలీసు జంట సీపీ సీవీ ఆనంద్ ను కలిశారు. అనంతరం నవ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మొన్న జరిగిన ఫ్రీ వెడ్డింగ్ షూట్‌పై స్పందిస్తూ.. వ్యక్తిగత వేడుకలకు యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ గుర్తు చేశారు. అంతేకాకుండా పోలీస్… -
Pre Wedding Shoot Viral : పెళ్లిలో ప్రైవేట్ వీడియో.. సిగ్గుతో కళ్లు మూసుకున్న వరుడు
Pre Wedding Shoot Viral : ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ అనేది ట్రెండ్‌గా మారింది. ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో పెళ్లి రోజు మండపంలో పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రీ వెడ్డింగ్‌ని చూపించారు. అయితే ప్రీ వెడ్డింగ్ వీడియో చూపిస్తూ భార్యాభర్తలిద్దరూ షాక్ అయ్యారు. పెళ్లికి ముందు భార్యాభర్తల ఆ ప్రైవేట్ వీడియో అందరి ముందుకు వచ్చింది. ఈ సందర్భంలో వధూవరులు ఇద్దరూ… -
Viral Video: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో తాతయ్య రచ్చ.. మంచి రొమాంటిక్ డైరెక్టర్ అయ్యేవాడేమో..!
Viral Video: ఒక్కప్పుడు పెళ్లిలో కూడా ఫొటోలు ఉండేవి కాదు.. రీల్ కెమెరాల కాలంలో పెళ్లిలో పరిమిత సంఖ్యలో ఫొటోలు తీసేవారు.. రానురాను పరిస్థితి మారిపోయింది.. డిజిటల్ కెమెరాల ఎంట్రీ తర్వాత.. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.. ఎంగేజ్మెంట్ నుంచి డిన్నర్ వరకు ఫొటోలు తీయించడం.. అందులో మంచివి కొన్ని సెలక్ట్ చేసుకుని మిగతావి డెలిట్ చేయిస్తున్నారు.. ఇక, ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు.. వధూవరులు అందమైన… -
Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి
భద్రాద్రి కొత్తగూండె జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇల్లెందు మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు-లారీ ఢీకొన్నాయి. బలంగా ఢీకొట్టడంతో..కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
తాజావార్తలు
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..