ఇటలీ లోని పోర్టోఫినోలో జరిగిన వేడుకల కోసం అనిల్ అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ బార్బీకోర్ ట్రెండ్ ను పాటించింది. రాధికా క్రిస్టియన్ డియోర్ డిజైన్ చేసిన ఆటం వింటర్ 1959 హాట్ కోచర్ సేకరణ నుండి వైవ్స్ సెయింట్ లారెంట్ రూపొందించిన హేట్ కోచర్ కాక్‌టెయిల్ దుస్తులను ధరించింది. క్రిస్టియన్ డియోర్ ఇంటి నుండి చాలా ఆర్కైవల్ దుస్తులు మ్యూజియంలలో ఉండగా, వాటిలో రాధిక ధరించిన దుస్తులు 2016లో వేలం వేయబడ్డాయి. అందులో ఆ…
Varun Tej Lavanya Pre Wedding Celebrations: మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మోయాలయ్యాయి. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇప్పటికే నిశ్చితార్థం చేసుకోగా త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని టర్కీ, ఇటలీ దేశాల్లో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరగ్గా అది ఎప్పుడు ఎక్కడ అనే విషయమ్ మీద అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కానీ శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల…