త్వరలో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిధి అగర్వాల్, తాజాగా ‘ఆస్క్ నిధి’ అంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఒక అభిమాని, “బంగారం, మీ అమ్మగారి నంబర్ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను, ప్లీజ్ ఇవ్వచ్చుగా?” అంటూ కామెంట్ చేయగా, దానికి ఆమె, “అవునా, నాటీ!” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది. Also Read:Nidhhi Agerwal: అగర్వాల్స్ ఏం తింటే ఇంత అందంగా ఉంటారో తెలుసా ?…