Former India Pacer Praveen Kumar Survive Car Crash In Meerut: టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. భారీ లోడ్‌తో వస్తున్న ఓ ట్రక్కు.. మూల మలుపు వద్ద ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు డామేజ్ అయింది. కారులో ఉన్న ప్రవీణ్ కుమార్, అతడి కొడుకుకు స్వల్ప గాయాలు కాగా.. స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. మీరట్ వద్ద…