చాలా రోజుల నుంచి టాలీవుడ్ హీరో నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే నారా రోహిత్ 2014లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ప్రతినిధి – 2 టైటిల్ తో తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు…