సంక్రాంతి సీజన్ కి ఇంకా టైమ్ ఉంది, న్యూ ఇయర్ కి కూడా టైమ్ ఉంది… అంతెందుకు క్రిస్మస్ పండక్కి కూడా ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. పండగలకి టైమ్ ఉంది కానీ ఇండియా మొత్తం పండగ వాతావరణం నెలకొంది, ఈరోజు అర్ధరాత్రి నుంచే పండగ చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా ఫెస్టివల్ ని పరిచయం చేయడానికి సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన ఈ…