ప్రశాంత్ వర్మ… ఈ జనరేషన్ తెలుగు సినిమా చూసిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. క్రియేటివ్ స్క్రిప్ట్, గ్రాండ్ మేకింగ్… ఈ రెండు విషయాలని మేనేజ్ చేస్తూ మంచి సినిమాలని చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబీరెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ పాన్ ఇండియ�