తెలుగు ప్రేక్షకులకు ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ప్రసాద్ ‘మా విడాకులు’ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. షూటింగ్ లో తన ప్రైవేట్ భాగాలను తాకుతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో…