Praneeth Hanumanthu Arrested in Bangalore: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక చర్చలకు కారణంగా నిలిచిన యూట్యూబర్ కం నటుడు ప్రణీత్ హనుమంతు అరెస్టు అయినట్లుగా తెలుస్తోంది. పి హనుమంతు అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రణీత్ హనుమంతు తండ్రి కూతుళ్లు కలిసి ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో రోస్ట్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కూతుళ్ళ బంధానికే మచ్చ తెచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద…