APTNSF President Pranav Gopal React on Vyooham Movie: ‘వ్యూహం’ సినిమాను ఆపకపోతే సైకో వర్మ కార్యాలయం, ఇంటిని ముట్టడిస్తామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు. అవసరం అనుకుంటే సినిమాను ధియేటర్ల వద్ద అడ్డుకుంటామన్నారు. వ్యూహం సినిమాలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను కించపరిచే విధంగా చిత్రీకరించడం తెలుగు ప్రజలకు అవమానకరం అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో పోర్న్ సినిమాలు చూసే వర్మ లాంటి నీతిమాలిన వ్యక్తికి…