Ayodhya News: రామాలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న 121 మంది వేద బ్రాహ్మణులకు నాయకత్వం వహించిన కాశీ ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ ఉదయం కన్నుమూశారు.
Ayodhya Ram Mandir: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ దేశంతో పాటు ప్రపంచంలోనే రామ భక్తులు దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో రామ మందిరం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్�