Czech Republic: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రేగ్ నగరంలోని ఓ యూనివర్సిటీల్లో దుండగుడు సామూహిక కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య, వివరాలను చెక్ పోలీసులు ప్రకటించలేదు.
Union Minister Nitin Gadkari took a momentous test drive in a hydrogen bus at Prague: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. ప్రేగ్ నడిబొడ్డున నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న గడ్కరీ.. సోమవారం అత్యంత అధునాతన సాంకేతికతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సులో (టెస్ట్ డ్రైవ్) ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హైడ్రోజన్ బస్సును పూర్తిగా పరిశీలించారు.…