ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ చాలా మంచివి..వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వైద్యులు కూడా వీటిని తినమనే సలహా ఇస్తున్నారు.. ముఖ్యంగా మహిళలు గర్భాధారణ సమయంలో ఖర్జూరం తినడం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో రెండు ఖర్జూరాలను తినడం తల్లికే కాదు, అభివృద్ధి చెందుతున్న బిడ్డకు కూడా మంచిది. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సోడియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు, ప్రోటీన్, విటమిన్ D, ఇనుము…