దర్శకుడిగా, హీరోగా డబుల్ సక్సెసైన ప్రదీప్ రంగనాథ్ నెక్ట్స్ టూ ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. రెండూ కూడా యూత్‌ను ఎట్రాక్ట్ చేసే లవ్ స్టోరీలే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తోన్న లవ్ ఇన్య్సురెన్స్ కంపనీ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూడ్‌ని రెడీ చేస్తున్నాడు. ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడంతో తన సినిమాలకు వాటినే కంటిన్యూ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు పెద్ద ఇరకాటంలో పడ్డాడు. లవ్ టుడే, డ్రాగన్‌తో హండ్రెడ్ క్రోర్ కొల్లగొట్టి మరో యంగ్…