Prabhutva Junior Kalasala Teaser Launched By Trivikram: యదార్థ సంఘటనలు ఆధారంగా సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ తరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఎంతో ఆసక్తికరంగా ఒక సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టిన మేకర్స్ ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా శుభాకంక్షలతో…