Prabhutva Junior Kalasala Secong Song Released: ప్రణవ్, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. కొవ్వూరి అరుణ సమర్పణ లో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అండ్ సాంగ్ విడుదలై అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రెండో సాంగ్ చల్లగాలి అంటూ…