ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా… నటుడిగా ఈ మధ్య కాలంలో భిన్నపాత్రలు చేస్తున్నాడు. ఆ మధ్య ‘మెర్క్యురీ’ చిత్రంలో డిఫరెంట్ గెటప్ తోనూ తన అభిమానులను అలరించాడు ప్రభుదేవా. తాజాగా సంతోష్ పి జయకుమార్ తెరకెక్కిస్తున్న ‘పోయిక్కల్ కుతిరై’ మూవీ లో ఆర్టిఫిషియల్ లెగ్ తో ఈ డాన్సింగ్ స్టార్ దర్శనమివ్వబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రగ్గడ్ లుక్ తో భుజంపై ఓ పాపను ఎత్తుకుని,…