Home
Prabhudeva
Prabhudeva News
-
Kollywood : ఆ ఇద్దరు భామలకు మేలు చేసిన బ్రేకప్
చాలామంది ముద్దుగుమ్మలు లవర్స్‌తో విడిపోయాకే కెరీర్ సెటిలయ్యారు. అలా విడిపోయిన కొందరు హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతుంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్‌కు చేరింది. శింబుతో మొదలైన ప్రేమాయణం ఎక్కువకాలం నిలవలేదు. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా ప్రభుదేవా ప్రేమలో పడింది. పెళ్లిదాకా వెళ్తారనుకునేలోపు మనస్పర్ధలతో విడిపోయారు. Also Read : Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్… -
Prabhu Deva: ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం
Prabhudeva Grandmother Puttammani Died At Mysore: నటుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుదేవా అమ్మమ్మ పుట్టమ్మన్ని కన్నుమూశారు. తన అమ్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రభుదేవా నిన్న (జూలై 10) మైసూరు చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన సోదరుడు నాగేంద్ర కూడా ఉన్నారు. మైసూర్‌లోని మందకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ప్రభుదేవా తన అమ్మమ్మ నివసించే సుదూర గ్రామానికి వెళ్లాడు. పుట్టమ్మన్ని అంత్యక్రియలు నిన్న సాయంత్రం తొరు గ్రామంలో జరిగాయి.… -
#ARRPD6 : క్రేజీ మూవీ షూటింగ్ షురూ..
ఇండియన్ మైఖల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యాక్టర్ గా, కొరియోగ్రఫర్ గా, దర్శకుడిగా టాలీవుడ్ ,కోలీవుడ్,బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మెప్పించాడు. అయితే సినీ ఇండస్ట్రీ లో కొన్నిక్రేజీ కాంబినేషన్స్ కు ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంటుంది.అలాంటి కాంబినేషన్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరియు ప్రభుదేవా కొరియోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడైతే ఆ సాంగ్ వేరే లెవెల్… -
Prabhudeva: ప్రభుదేవా నిర్వాకానికి మూర్ఛ పోయిన పిల్లలు?
Prabhudeva Skips a World Record Event Children fainted in Extreme Sun: సుందరం మాస్టర్ కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ప్రభుదేవా తమిళ సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ అయి తరువాత నటుడు, దర్శకుడు కూడా అయ్యాడు. ఇప్పుడు విజయ్ 68వ సినిమాకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ‘100 నిమిషాల 100 ప్రభుదేవా సాంగ్స్’ను చెన్నైలో నిర్వహించాలని భావించారు. అయితే దానికి ప్రభుదేవా హాజరవుతాడని… -
Kannappa: మంచు విష్ణు “కన్నప్ప” సాంగ్స్ కోసం ప్రభుదేవా
Legendary Choreographer Prabhudeva joined Kannappa Shoot:డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ షూటింగ్ ఈమధ్యనే ఇటీవలే ప్రారంభించారు. కన్నప్ప సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా కలిసి పని చేస్తోంది. అంతేకాదు టాప్ టెక్నీషియన్స్ అంతా కలిసి కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలో పాటలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు,… -
Prabhudeva: 50 ఏళ్ళ వయస్సులో మూడోసారి తండ్రి అయిన ఇండియన్ మైకేల్ జాక్సన్..?
Prabhudeva: ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ చేస్తే.. అస్సలు బాడీలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం ఎవరికైన వస్తుంది. -
Rashmika : బాలీవుడ్ లో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక..!!
తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ చిన్నది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కొట్టేసింది.ఇక పుష్ప2 విడుదల అయితే.. ఆమెకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలను… -
Nayantara: నయనతార చేసిన పనికి జర్నలిస్టులే షాక్
Nayantara: నయనతార ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్. ఆమె తమిళంలో శరత్‌కుమార్ సరసన అయ్యా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రజనీకాంత్‌తో చంద్రముఖి సినిమాలో నటించింది. చంద్రముఖి సినిమా ఏడాది పాటు థియేటర్లలో రన్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. -
Naatu Naatu: ఆస్కార్ తెచ్చిన పాటకి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ట్రిబ్యూట్
ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకునే ప్రతి చోటుకి వెళ్లి జెండా ఎగరేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసింది. వెస్ట్ ఈస్ట్ అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఇండియాకి ఆస్కార్ తెచ్చింది. ఒక ఇండియన్ సాంగ్ కి లేడీ గాగా, రిహన్నా లాంటి… -
Dhee 15: డాన్సింగ్ కింగ్ ఈజ్ బ్యాక్
మల్లెమాల ప్రొడ్యూస్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ 14వ సీజన్ ఇటివలే ముగిసింది. కొత్త సీజన్ ని ఆలస్యం చెయ్యకుండా మొదలుపెట్టడానికి రెడీ అయిన మల్లెమాల టీం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ‘ప్రభుదేవా’ని రంగంలోకి దించారు. ‘ఢీ’ ఫస్ట్ సీజన్ కి ఫేస్ ఆఫ్ ది షోగా నిలిచిన ప్రభుదేవా, ‘ఢీ’ షో పాపులారిటీని పెంచాడు. డాన్స్ షోకి స్వయంగా ప్రభుదేవానే ప్రమోటర్ అవ్వడంతో, తెలుగు బుల్లితెర అభిమానులు ‘ఢీ’ని సూపర్ హిట్ చేశారు. 2009…
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!