Prabhu Dheva, Anasuya and Raai Laxmi’s Wolf Teaser Out: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా.. ప్రస్తుతం ‘వూల్ఫ్’ చిత్రంలో నటిస్తున్నాడు. నటుడిగా ఈ సినిమా ఆయనకు 60వది. తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. పాన్ ఇండియన్ మూవీగా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న వూల్ఫ్ సినిమాను సందేశ్ నాగరాజ్, టీ-సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం వూల్ఫ్…