ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. కర్ణాటక నుంచి యష్, కిచ్చా సుదీప్, రిషబ్… మలయాళం నుంచి మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్… ఇక తమిళ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కోలీవుడ్ సగం మంది హీరోలకి ఇతర ఇండస్ట్రీల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు రీజనల్ సినిమాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభాస్ అనే ఒకరు బయటకి వచ్చి ఈ జనరేషన్ హీరోలందరికీ…