ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేసాడు. కల్కి 2898 AD, ది రాజా సాబ్ సినిమాలు ఫైనల్ షూటింగ్స్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫ్యూచర్ సినిమాల లిస్టులో స్పిరిట్, సలార్ 2 అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి ఉన్నాయి. స్పిరిట్ కన్నా ముందు సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుంది అనే వార్త వినిపిస్తోంది. సలార్ పార్ట్ 1 హిట్ ఇచ్చిన జోష్ లో పార్ట్ 2ని స్టార్ట్ చేయడానికి ప్రభాస్ ఈగర్ గా…