సినిమా రిలీజ్ టైం దగ్గర పడింది. రిలీజ్‌కు ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. అసలు ప్రభాస్ ప్రమోషన్స్‌కు వస్తాడా? రాడా? అనేది డౌట్‌గానే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్దగా బయటికి రావడం లేదు. దీంతో ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు? అని ఎదురు చూస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే.. ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే…