పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ప్రాజెక్టులు, షూటింగ్‌లో ఉన్న సినిమాలు, ఇంకా లైన్‌లో ఉన్న కొత్త సినిమాలు ఆయన షెడ్యూల్ టాలీవుడ్‌లోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ప్రభాస్, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ప్లాన్ అవుతున్న సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతున్నాయి. Also Read : Thaman :…