Facts Beind Actor Prabhas Changing his Name: గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఆయన ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ చాలా పూర్తయింది. కానీ ఈ సినిమా టైటిల్ సహాయం ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ…